మీకు తెలుసా ?

భయమేస్తే రసాయనాన్ని చిమ్ముతాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వాలో’ పక్షులకు తోకవద్ద పొడవైన రెండు ఈకలు ఉన్నట్లు ఈ సీతాకోక చిలుకల రెక్కలు వెనుకభాగం కొనలు రెండువైపులా పొడవుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులను ‘స్వాలోటెయిల్డ్’ సీతాకోక చిలుకలుగా పిలుస్తారు. జీవితచక్రంలో ఇవి గొంగళిపురుగుగా ఉన్నప్పుడు ప్రమాదం ఎదురైతే నోటిలోంచి ఆరెంజ్ రంగులో ఉండే రసాయన ద్రవాన్ని స్రవిస్తాయి. అది దుర్వాసనతోకూడి అసహ్యం కలిగిస్తుంది. దాంతో శత్రువులు దూరంగా వెళ్లిపోతాయి. ఇవి స్వాలోటెయిల్డ్ సీతాకోక చిలుకల జీవితంలో ఓ ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి