మీకు తెలుసా ?
ఈ తోడేలు చెదలే తింటుంది!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 April 2017
- ఎస్.కె.కె. రవళి
హైనా జాతికి చెందిన ఈ తోడేలు పేరు అడావోల్ఫ్. మిగతా తోడేళ్లకు భిన్నంగా ఇది చెదలను తింటుంది. ఇవి దొరకనప్పుడు మాత్రమే వేరే ఆహార కోసం అనే్వషిస్తుంది. హైనాలకు బలిష్టమైన దంతాలు ఉంటే వీటికి బలమైన,పొడవైన నాలుక ఉంటుంది. దంతాల అమరిక బలహీనంగా ఉంటుంది. పొడవైన నాలుకతో చెదలనూ ఊర్చుకు తినడం దీనికి మహా ఇష్టం. ఒక రాత్రికి 3లక్షల చెదలను ఇది తింటుంది.