అంతర్జాతీయం

మెక్సికోలో విమాన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో: మెక్సికోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అయితే అందులో ఉన్నవారంతా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో నలుగురు సిబ్బంది సహా 101 మంది ఉండగా అందులో 85మంది గాయాలపాలయ్యారు.