అంతర్జాతీయం

సౌదీ చేరుకున్న మోది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్:విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ సౌదీ అరేబియాలోని రియాద్‌కు చేరుకున్నారు. బ్రసెల్స్, అమెరికా పర్యటన ముగించుకుని ఆయన రియాద్‌కు శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. రెండురోజులపాటు ఆయన అక్కడ పర్యటిస్తారు.