నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే. దివ్య భూషణాలంకృత దేహుఁడైన
కొడుకు నలపలి చేయూఁది కోమలాంగి
విద్య నది ప్రీతితో జనుదెంచి పతికిఁ
జూపి ‘్భనాథ; వీఁడు సూనుఁ’డినియె

భావం: ఇసుకతినె్నలపై ధనుర్విద్యాభ్యాసం చేస్తున్న ఆ బాలుడి మేను దివ్యాభరణాలతో మెరిసిపోతోంది. ఆ బాలుడి కుడి చేయ పట్టుకుని గంగాదేవి శంతనుడి వద్దకు తీసుకువచ్చింది. అతడిని పరిశీలనగా చూస్తున్న శంతనుడితో- ‘‘ప్రభూ ఈ బాలుడు నా కుమారుడు’’ అని చెప్పింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము