నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీదికి నె్నగయుజుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రిందంబడి యడగియుండు గృపణత్వమునన్

భావము:బంతి క్రిందపడి మళ్లీ పైకి ఎగిరిన మాదిరిగా దైవాన్ని నమ్ముకున్న వాడు హీనస్థితిని పొందినా తిరిగి వెంటనే ఉన్నత స్థితిని పొందుతాడు. కాని దైవాన్ని నమ్మనివాడు మట్టిముద్ద క్రింద పడి అట్లే ఉండిపోయినట్లుగా హీనస్థితిని పొంది అట్లే వుంటాడు. కానీ మళ్లీ ఉచ్ఛస్థితిని పొందడు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ