నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిక్కుల కావిరి వాసెను
నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్
నిక్కమెయి నిలిచె ధరణియు
జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై
భావము: వామనుని ఆవిర్భావంతో ప్రకృతి కూడా పులకించిపోయింది. దిక్కులలోని కావిరంగు కరిగిపోయింది. సప్త సముద్రములన్నీ నిర్మలములుగా మారిపోయినాయి. భూమి పొంగి పులకించింది. బ్రాహ్మణులతో, దేవతలతో అలరారింది.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ