నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునె్నన్నుదురు వదాన్యుల
ననె్నడుచో నిన్ను త్రిభువ నేశుండనుచున్
ఇన్ని దినంబుల నుండియు
నెన్నడు నిను బెట్టుమనుచు నీండ్రము సేయన్
భావము: బలిచక్రవర్తి దానవీరాన్ని మిక్కుటముగా కలిగినవాడు. ఈ సంగతిని ముందుగానే తెలియజెప్పాడు వామనుడు. దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నినే్న ఎన్నికచేస్తారు. ఇంతవాడవైనా ఇంతవరకూ నిన్ను ఇమ్మంటూ ఏనాడూ నేను పీడించలేదు’’ అన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ