నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించినంతలో
మన మెరియంగ నపుడవమానము కీడు ధరిత్రియందునే
యనువుననైన, దప్పవు యధార్థము తా నది యెట్టులన్నచో
నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెట పెట్టు భాస్కరా!

భావము:్భస్కరా! ప్రపంచంలో అయోగ్యునితో సాంగత్యం చేసిన ఫలితంగా మంచివాని మనస్సు మండుతుంది. వానికి అవమానము, హానీ కలుగుతాయి. ఇవి ఏ రకంగానైనా తప్పవు. ఇది నిజం. ఎలాగంటే, సమ్మెట ఇనుముతో పాటు అగ్గిని కూడా దెబ్బపెడుతుంది కదా!

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ