నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవని విభుండు నేరుపరీయై చరియించిన గొల్చువార లె
ట్లన గుణులైన నేమి పనులన్నియు జేకుఱు వారి చేతనే
ప్రవిమల నీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే జలధిదాటి సురారుల ద్రుంచి భాస్కరా!

భావము:్భస్కరా! రాజు నిపుణుడై ప్రవర్తిస్తే చాలు. అతని సేవకులు ఎలాంటి అల్పబుద్ధులైనప్పటికీ వాని ద్వారానే పనులన్నీ నెరవేరతాయి. విశుద్ధ నీతి కోవిదుడైన శ్రీరాముని కార్యాన్ని వానరులే పూనుకొని సముద్రాన్ని దాటి రాక్షసులను సంహరించి చక్కపెట్టలేదా!

భాస్కర శతకములోని పద్యము - కె. లక్ష్మీఅన్నపూర్ణ