నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్
గౌరవ యొప్ప గూర్చు నుపకారి మనుష్యుడు లేక మేలు చే
కూర ద దెట్లు హత్తుగడ గూడునె చూడ బదారు వనె్నలుం
గారములోనైన వెలిగారము గూడక యున్న భాస్కరా!

భావము:్భస్కరా! ఒక వ్యక్తి ఎంత గొప్ప నిపుణుడైనా వాని చెంత సగౌరవంగా ఉపకారం చేసే మరొక వ్యక్తి వుండాలి. ఉంటేనే అతనికి మేలు జరుగుతుంది. లేకుంటే మేలు జరగదు. ఎలాగంటే పదారువనె్నల మేలిమి బంగారానికైనా వెలిగారం కలపాలి. అలా కలిపితే దాని అంచులు అతుక్కుంటాయి. అది ఒక భూషణంగా రూపుదిద్దుకొని ప్రకాశిస్తుంది.

భాస్కర శతకములోని పద్యములు - కె. లక్ష్మీఅన్నపూర్ణ