నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరక సజ్జనుండొదిగి యుండిననైన దురాత్మకుండు ని
ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా
చీరలు నూఱు టంకములు చేసెడివైనను బెట్టెనుండగా
జీరి చినింగి పోగొఱుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా!

భావము: భాస్కరా! సజ్జనుడు వినమ్రంగా ఏమీ అనక మూలకున్నా, దుర్మార్గుడైనవాడు అకారణంగా ఆ సజ్జనునికి అపకారం చేయడమన్నది వాడు నేర్చుకున్న విద్య. నూరేసి నాణెముల విలువ చేసే చీరలు పెట్టెలో భద్రంగా ఒదిగి వున్నా చిమ్మట వాటి వద్దకు చేరి, తనకేమి లాభం లేకున్నా అది చిరిగిపోయేటట్లుగా కొరికివేస్తుంది.