నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ ససజంబు సాత్త్వికము, నీవిడిపట్టు సుధాపయోధి ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం
హాసన మిద్ధరిత్రి, గొడుగాక సమక్షులు చంద్ర భాస్కరుల్
నీ సమతల్పమాది ఫణి, నీవె సమస్తము, గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణా పయోనిధీ.
భావము:దశరథ రామా! సత్త్వగుణము నీ స్వభావము. నీ నివాస స్థానము పాల సముద్రము. నీ కొడుకు బ్రహ్మదేవుడు. నీ భార్య లక్ష్మీదేవి. ఈ భూమి సింహాసనము. ఆకాశము నీ గొడుగు. నీ కన్నులు సూర్యచంద్రులు. ఆదిశేషుడు నీ పూల పాన్లు. ఇవి అన్నియు రూపములే. నీవు కానిది లేదు, ఇట్టి నిన్ను కొలిచిన భక్తుల భాగ్యము. సంపద ఎటువంటివో చెపుటకు తరము కాదు!
దాశరథీ శతకములోని పద్యము