నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరిజనుల్ దయపరులు, సూనృతవాదులు లుబ్ధమానవుల్
వీర పతివ్రతాంగనలు, విప్రులు, గోవులు, వేదములు, మహీ
భారము దాల్పగా జనులు సావనమైన పరోపరకార స
త్కార మెరుంగ లేరకట దాశరథీ, కరుణాపయోనిధీ

భావము: ఓ దశరథరామా ఈనాడు లోకంలో వుండే జనులను, పండితులు, దయాస్వభావం కల వారు నియమంగా పాతివ్రత్యాన్ని పాటించే వనితలు, బ్రాహ్మణులు, గోవులు, నాలుగు వేదాలు ఉద్ధరించుచున్నవి. జనులు వీరివలన ఉపకారం పొంది వారికి ప్రత్యుపకారం చేయడం ధర్మం కదా, కానీ అది తెలియలేని జనులు వారిని గౌరవింపలేకున్నారు.

దాశరథీ శతకములోని పద్యము