నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరువది యొక్క మారు ధరణీశులనెల్ల వధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృక తర్పణమొప్పజేసి భూ
సురవర కోటికిన్ ముదము సొప్పడ భార్గవ రామమూర్తివై
ధరణి నొసంగితీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ!

భావము:దశరథరామా! క్షత్రియులై భూమిని పరిపాలిస్తున్న అనేక రాజులను ఇరువది ఒక్క పర్యాయములు సంహరించి, వారి శరీరాల్లో ప్రవహించే రక్తం చేత పితరులకు జలతర్పణం చేసి వారినుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహానికి సంతోషం కలిగేటట్లుగా (కశ్యపునకు) దానం చేసిన పరశురాముడవు నీవే యగుదువు.

దాశరథీ శతకములోని పద్యము