నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి కృష్ణమూర్తి నీ
కనుజుడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బహుబల దర్పమునన్ బలరామమూర్తివై
తనరిన వేల్పనీవెగద, దాశరథీ కరుణాపయోనిధీ!

భావము:దశరథరామా! యాదవ వంశంలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు తమ్ముడుగాను, రోహిణీదేవి గర్భంలో జన్మించి భుజ బలాతిశయం చేత దుష్ట జన సమూహాలను అందరినీ రూపుమాపి బలరాముడనే పేరుతో అవతరించిన దేవుడవు, శ్రీమన్నారాయణుడవు నీవే కదా!

దాశరథీ శతకములోని పద్యము