నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. మానిత సత్యవాక్య యభిమన్యుకులోద్వహ శాంత మన్యుసం
తానుఁడ వై దయాభినిరతస్థితి నీవు మదీయబంధు సం
తానిమనోజ్వరం బువతరంబుగ నాకుఁ బ్రియంబుగా మహో
ర్వీసుత సర్పయాగ ముడివింపుము కావుము సర్ప సంహతిన్

భావం: పూజింబడిన సత్యవాక్యం కలవాడా! అభిమన్యుడి వంశాన్ని ఉద్దరించేవాడా! విశాలమైన భూమి చేత (్భజనులందరిచేత) పొగడబడేవాడా! జనమేజయా! శమించిన కోపాదుల సమూహం కలవాడి వై దయపట్ల ఆసక్తిగల స్థితితో నా చుట్టాలైన పాముల సమూహం యొక్క మనస్సులలోని ఆర్తిమానేటట్లుగా నాకు ప్రీతి కలిగేటట్లుగా ఈ సర్పయాగాన్ని మానేటట్లు చేయుము. పాముల సమూహాన్ని కాపాడుము అంటూ తాను వచ్చిన పనిని గూర్చి జనమేజయ మహారాజు విపులంగా చెప్పనారంభించాడు ఆస్తీక మహాముని.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము