నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలనాభు నెఱిగి కాలంబు దేశంబు
నెఱిగి శుక్రుమాట లెఱిగి నాశ
మెఱిగి పాత్రమనుచు నిచ్చెదానము బలి
మహి వదాన్యుడొకడు మఱియుగలడె

భావము:బలిచక్రవర్తి వచ్చినవాడువిష్ణువని తెలుసుకున్నాడు. దేశ కాలములను తెలిసికొన్నాడు. శుక్రుని మాటలను తెలిసికొన్నాడు. తనకు చేటు కలుగుతుందని కూడా తెలిసికొన్నాడు. అయినప్పటికీ ఆ దానము యోగ్యమైనదని భావించి దానము ఇచ్చాడు. లోకములో బలిచక్రవర్తి వం మహాదాత మరొకడు లేడు.

మహా భాగవతం లోని పద్యము