నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. దార సంగ్రహంబు ధరణీశ
రతి పుత్రఫలము శీలవృత్త్ఫలము శ్రుతము
దత్త భుక్త ఫలము ధనము
వేదములగ్ని హోత్ర ఫలము లనియు నొగి నెఱుంగు
భావం: ఓ ధర్మరాజా! భార్యను పొందటానికి ఫలం సంభోగ సుఖం, పుత్రులు పుట్టటం, ధర్మాలు వినటానికి ఫలం - సచ్ఛీలం సిద్ధించటం, సంపాదించిన ధనానికి ఫలం దానం చెయ్యటం, అనుభవించడం వేదాలకు ఫలం అగ్నిహోత్రాలు ఈ సంగతి క్రమంగా తెలుసుకొంటున్నావు కదా అని నారదుడు అడిగాడు.

మహాభారతం లోని పద్యము