నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణ! పరమేశ్వర
ధారాధర నీలదేహ! దానవవైరీ!
క్షీరాబ్దిశయన! యదుకుల
వీరా! ననుగావు కరుణ వెలయగ కృష్ణా!

భావం: ‘‘విష్ణు నారయణః కృష్ణో’’ అని అమర నిఘంటువు చెప్పినట్లుగా సర్వమూ నీవే. నీలమేఘచ్ఛాయ దేహము వాడు, దానవకుల వైరి, పాలసముద్రమందు శయనించెడి వాడు, యాదవ వంశమునందు వీరుడైనవాడు అయిన శ్రీకృష్ణుడు కారుణ్యాతిశయంతో మమ్ము కాపాడుము.

శ్రీకృష్ణ శతకములోని పద్యము