నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్ల జగన్నాథుకు శ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
తల్లియునై చన్ను గుడిసె దనరగ కృష్ణా!

భావం: అఖిల లోక నియంత శ్రీకృష్ణుడు. ఆయనకు గోలోకం ఒక విహార స్థలం. చరాచరసృష్టికి కారణభూతుడు, జగన్నాథుడైన శ్రీకృష్ణునికి యశోదమ్మ తన స్తన్యాన్నిచ్చింది. పరాత్పరుడు, వైకుంఠవాసుడైన శ్రీకృష్ణుడు వ్రజభూమికి రేపల్లెకు ఆడుకోవడానికి వచ్చినట్లుగా వచ్చాడు. సచ్చిదానందరూపుడగు శ్రీకృష్ణుడు యశోదమ్మకు ముద్దుల పుత్రుడుగా మారాడు. ఆమె చనుబాలు త్రాగాడు. ఇవన్నీ విరుద్ధ ధర్మాశ్రయాలు కదా.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము