నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగణిత వైభవ! కేశవ!
నగధర! మనమాలి! యాది నారాయణ! యో
భగవంతుడ శ్రీమంతుడ!
జగదీశ్వర! శరణు శరణము కృష్ణా!

భావం: ఓ శ్రీకృష్ణా! నీ వైభవం వర్ణించడానికి మాటలు చాలవు. నీవు త్రిమూర్తిస్వరూపుడివి. బృందావనంలో గోవర్థన గిరి ధారియై వనమాలియై భువన మోహనంగా వేణుగీతిని ఆలపించిన వానివి నీవే. మురళీ రవానికి మనుష్యులే కాదు జంతువులు కూడా మైమరిచి వింటాయి. దేవతలుకూడా దివికి వచ్చి చేతులు జోడించి మరీ వింటూ ఉంటారు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము