నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగమీనమనై జలనిధిఁ
బగతుని సోమకుని జంపి పద్మ భవునకున్
నిగమముల దెచ్చి యిచ్చితి
సుగుణాకర!మేలు దివ్యసుందర కృష్ణా!

భావం: ఓ శ్రీకృష్ణా! సోమకాసురుడు వేదాలను అపహరించి సముద్రంలోదాక్కుని ఉంటే వానిని సంహరించడానికి వాని వద్ద నున్న వేదాలను రక్షించడానికి నీవే మీన రూపాన్ని ధరించావు కదా. మత్స్యావతారుడై సముద్రంలోకి వెళ్లి ఆ సోమకాసురునితో పోరి వేదాలను రక్షించిన మహానుభావుడివి నీవే. శ్రీకృష్ణుడు యశోదమ్మ కొడుకువలె ఉన్నా అనేకానేక రాక్షసులను తుదముట్టిస్తునే ఉన్నాడు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము