నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివరాహుడవయి నీ
నాదనుజు హిరణ్య నేత్రు హతు జేసి తగన్
మొదమున సురలు నొగడగ
మేదిని వడిగొడుగు నెత్తి మెఱసితి కృష్ణా!

భావం: సృష్టిలో ఒక కాలం వరాహ కల్పము. ఆ కల్పంలోభూమి రసాతలానికి క్రుంగిపోయింది. భూమండలానికి ప్రభువైన శ్రీ విష్ణువు వరాహరూపంతో అవతరించి దానిని ఉద్దరించాడు. హిరణ్యాక్షుడను రాక్షసుడు లోకోపద్రవకరంగా భూమిని చుట్టగా చుట్టి సముద్రంలో పడవేశాడని, శ్రీ విష్ణువు వరాహ రూపంతో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూమిని పైకెత్తినాడు కదా. వరాహ రూపం అద్భుత ఆశ్చర్యకరమే కదా.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము