నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార! నగధర! కృష్ణా!

భావం: కృష్ణా! విష్ణ్భుక్తుడు ప్రప్రథమభాగవతుడు తన కుమారుడు అయిన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు కోపించి ‘విష్ణువు సర్వాంతర్యామి అన్నావు. ఆ రాతి కంబంలో అతడున్నాడా? అని ఆ స్తంభాన్ని ఒక్క చరుపు చరిచాడు. సర్వాంతర్యామియైన శ్రీకృష్ణుడు నరసింహాకారాన్ని ధరించి, ఆ స్తంభం నుండి వెడలి హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి చంపాడు. ఇలా తన భక్తుని మాటను నిలబెట్టాడు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము