నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
వడుగడవై మూడడుగుల
నడిగితివౌ భళిర భళిర! అఖిల జగంబుల్
తొడిగితిని నీదు మేనున
కడు చిత్రము నీ చరిత్ర ఘనమవు కృష్ణా!
భావం: కృష్ణా! నీవు వామన బ్రహ్మచారివై బలి చక్రవర్తి ని మూడడుగుల నేల ఇమ్మని యాచించితివి. ఆ రాజు ఇచ్చినంతనే రెండడుగులతోనే లోకములన్నిటిని ఆక్రమించితివి. నీ చరిత్ర కడు చిత్రము. అత్యద్భుతము కదా. ‘ఇదం విష్ణుర్విచక్రమే త్రేథా నిదధే పదమ్ సమూఢమస్య పాంసురే’ అన్నది ఋగ్వేదం. విష్ణువు ఈ జగత్తును మూడడుగులతో ఆక్రమించుకున్నపుడు ధూళి దూసరమైన ఆయన పాదమందు భూమ్యాదిసమస్తలోకాలు అంతర్హితాలైనవి. అని శతపథ బ్రాహ్మణం చెబుతుంది.
*

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003