నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరువదొక మారు నృపతుల
శిరములు ఖండించి తౌర! చేగొడ్డంటన్
ధర కశ్యపునకు నిచ్చియు
బరగవె జమదగ్ని రామభద్రుడ కృష్ణా!

భావం: కృష్ణా! నీవు పరశురాముడవై అవతరించినావు కదా. ఇరువదియొక్క మార్లు రాజులనందరిని హతమార్చితివి. ఆ భూమి నంతటిని కశ్యపునకు దానమిచ్చిప్రసిద్ధుడవైతివి. పరశురాముడు పరశురాముడు భూమి నంతటిని గెలిచి తిరిగి ఆ భూమి నంతా కశ్యపునకు దానమిచ్చినందువల్లే భూమికి కాశ్యపి అన్న పేరుకూడా వచ్చింది. పరశురాముడు కూడా త్రేతాయుగంలోని వాడే. ఈ పరశురామావతారం ఆవేశావతారం అంటారు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము