నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలపుల తేజీ నెక్కియు
నిలపై ధర్మంబు నిలుప హీనుల దునుమన్
కలియుగము తుదిని వేడుక
కలికివిగా నున్న లోకవర్తవుకృష్ణా!

భావం: కృష్ణా! భూలోకమున అధర్మపరులను సంహరించి ధర్మమును ప్రతిష్టించుటకు గుఱ్ఱమునెక్కి కలియుగాంతమున అవతరించెడి కలికి మూర్తివి కూడా నీవే గదా. పరిపాలకుల దౌష్ట్యం అధికమై ప్రజలు దుష్టజన పీడితులై అధర్మం మిక్కిలి ప్రబలమై వేదధర్మాలు సంపూర్ణముగా నిందాపాత్రములై హేళన భాజనములై పోయినప్పుడు భగవంతుడు కల్కిమూర్తియై అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము