నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
వనజాక్ష భక్త వత్సల
ఘనులగు త్రైమూర్తులందు కరుణానిధివై
మను నీ సద్గుణ జాలము
సనకాది మునీంద్రు లెన్నజాలరు కృష్ణా!
భావం: ఓ కృష్ణా! భక్త వత్సలా!వనజం అంటే పద్మం. ఆశ్రీతుల శ్రమను తొలగింపచేసే నిర్మలమైన పద్మములవంటి నేత్రముల కలవాడు కృష్ణుడు అతడి గుణగణములను పరమదయామయుడవైన గోపబాలుని అసంఖ్యేయ లీలావిలాసాలను సనకాది మహామునీంద్రులు కూడను ఎన్నజాలరు. ఇక నేనెంత వాడను. ఎవరు కూడా నీ గుణములను లెక్కింపగలేరు. శ్రీకృష్ణుని గుణగణములను కీర్తించడానికి ఎన్ని జన్మములెత్తినా సరిపోవనేది కవి భావన.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003