నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
అపరాధ సహస్రంబుల
పరిమితములైన యఘము అనిశము నేనున్
గపటాత్ముడవై చేసితిఁ
జపలుని ననుగావు శేషశాయివి కృష్ణా!

భావం: కృష్ణా! శేషశాయి వైనా కృష్ణా!నేను కపటాత్ముడనై అనేక అపరాధములను చేసినవాడను. నిరంతరము పాపకార్యములను అనేకం చేశాను. చపలుడను. నన్ను రక్షింపుము. స్వామీ కృపాసింధూ నీవు క్షమాగుణైక భాజనుడవు. నీవు సకలాపరాధములను క్షమించగలవాడవు. పాపాలను పోగొట్టగలవు. కనుక నా తప్పులను క్షమించి నన్ను కాపాడుము.
*

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003