నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. లోకోత్తర చరితుం దగు
నా కావ్య తనూజ నీకు నారాధిత నేఁ
బ్రాకట భూసుర కన్యక
నీ కట్టిన మైల గట్ట నేర్తునె చెపుమా
భావం: కొన్నాళ్ల తరువాత వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ అనే పేరుగల కన్య దేవయానితో కలసి వేయి మంది తన చెలికత్తెలతో కూడి ఉద్యానవనానికి వెళ్లింది. అక్కడ వారందరూ కలసి సరస్సులో స్నానం చేస్తుండగాసుడిగాలి వీచింది. అపుడువారందరి బట్టలు కలసిపోయాయి. ఆ సమయంలో సరస్సు నుంచి బయటకు వచ్చిన నారీమణులందరూ తొందరలో బట్టలు మార్చుకొంటూ దేవయాని చీరను శర్మిష్ఠ కట్టుకొంది. దాన్ని చూచిన దేవయాని తాను శర్మిష్ఠ చీరను కట్టుకోవడానికి ఇష్టపడక పైగా ఇట్లా పలుకింది. అసాధారణ చరిత్రుడైన శుక్రుడి కూతురిని, నీకు పూజనీయురాలని. ప్రసిద్ధమైన బ్రాహ్మణ కులాన పుట్టిన కన్యను. అయిన నేను కట్టుకొన్న మలిన వస్త్రాన్ని నేను కట్టుకోగలనా ?చెప్పుము.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము