నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీలగలోపమాన! కమనీయగుణోన్నతి జెప్పఁ బాలు న
నే్నలిన దేవయానికి సరేశ్వర భర్తవు గాన నాకునుం
బోలఁగ భర్త వీవ ;యిది భూసుత !్ధర్మపథంబు నిక్కువం
బాలును దాసియున్ సుతుడు నన్నవి వాయనిధర్మముల్ మహిన్
భావం:శివసమానుడవైన ఓ రాజా!అందములైన గుణాల చేత పరిగణించదగిన నాకు యజమానురాలైన దేవయానికి భర్తవు కాబట్టి నాకు కూడా తగినట్లుగా నీవే భర్తవు. లోకుల చేత నుతించబడేవాడా! ఇది ధర్మమార్గం. యథార్థం. ఈ లోకంలో భార్య సేవకురాలు, కుమారుడు అనేటటువంటివి విడువని ధర్మాలు. దేవయానిని పెళ్లి చేసుకొన్నప్పుడే నేను కూడా ఆమె దాసురాలిని కనుక నేను కూడా మీకు సొంతమయ్యాను కనుక నన్ను కూడా అనుగ్రహించండి అని శర్మిష్ఠ యయాతిని కోరింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము