అంతర్జాతీయం

ఎన్నారై యువకుడు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టొరంటో: భారత సంతతికి చెందిన 27ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారత్‌కు చెందిన పల్విందర్ సింగ్ 2009లో కెనడాలో ట్రక్కు డ్రైవర్‌గా వెళ్లాడు. ఈ క్రమంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి పల్వీందర్ సింగ్‌పై కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.