Others

నమస్కారం సత్సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమస్కారము. హృదయ సంస్కారానికి సంకేతము - (రెండు చేతులు జోడించి) ముకుళిత హస్తములతో హృదయానికి దగ్గరగా నుంచి ఎదుటి వారిని గౌరవించుటలో చేయు ఒక ప్రక్రియ - నమస్కారము చేయటమనేది మన భారతీయ సంప్రదాయాలలోని అంతరంగము - పెద్దలకు పిన్నలు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవటం ఒక సత్ సంప్రదాయం - నమస్కరించే విధానమునుబట్టి అవతలి వారి వ్యక్తిత్వమును అంచనా వేయవచ్చు. గురువులు, తల్లిదండ్రులు, అత్తమామలు, పెద్దలు,మహారాజు, అధికారులు మొదలగు వారి వద్దకు వెళ్ళేటప్పుడు మనం ఎంతో అప్రమత్తతో ఉండటం చాలా అవసరం - వారి ప్రసన్నతకు తొలి చిట్కా నమస్కారములే.ఎంత చెడ్డవాడినైనా పలుకరించి నమస్కరిస్తే కొన్ని అవాంతరాలు తొలిగిపోతాయి అనడంలో కూడా సంశయమేమీ లేదు.
***