అంతర్జాతీయం

యూనివర్సిటీ కాల్పుల ఘటనలో 70కి పెరిగిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి: వాయవ్య పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం సాయుధులైన ఉగ్రవాదులు చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. విద్యార్థులు, అధ్యాపకులపై వారు కాల్పులు జరిపినట్లు, ఈ ఘటనలో ఘటనలో మృతుల సంఖ్య 70కి పెరిగింది. ఆరుగురు ఉగ్రవాదులను పాక్‌ సైనికులు హతమార్చారు. మరికొంతమంది వర్సిటీలోనే ఉంటూ దాడులు చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ 11 చోట్ల బాంబు దాడులు చేశారు. దాడి సమయంలో యూనివర్సిటీలో 3 వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథిలు ఉన్నారు. ఇప్పటి వరకు 21 మృతదేహాలను మార్చురికి తరలించారు. ఇంకా వర్సిటీలో నలుగురు ఉద్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమంటూ తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ ప్రకటించింది. ఉగ్రవాదులు ఆర్మీ దుస్తులతో వర్సిటీలోకి జొరబడినట్లు అక్కడ సెక్కూరిటీ తెలిపింది.