అంతర్జాతీయం

పాకిస్తాన్‌లో పేలుడు: 15 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచి: పాకిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబులతో దాడి చేయగా 15 మంది మరణించారు. మృతుల్లో 12 మంది పోలీసులు, ఒక పారా మిలిటరీ అధికారి, ఇద్దరు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు.