ఆటాపోటీ

సంగక్కర ఫీట్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రపంచ కప్‌లో అరుదైన రికార్డును నమోదు చేశాడు. 2015 వరల్డ్‌కప్‌లో అతను ఏకంగా నాలుగు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై 104 పరుగులు చేసిన అతను ఆతర్వాత వెల్లింగ్టన్‌లో ఇంగ్లాండ్‌పై 117 (నాటౌట్), బంగ్లాదేశ్‌పై మెల్బోర్న్‌లో 105 (నాటౌట్), హోబర్ట్‌లో స్కాట్‌లాండ్‌పై 124 చొప్పున పరుగులు చేశాడు. ఒకే వరల్డ్ కప్ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

- సత్య