రంగారెడ్డి

పరిశ్రమలో గాయపడ్డ కార్మికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, ఆగస్టు 20: పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం నందిగామ మండల పరిధిలోని ఆర్‌ఎం హైదరాబాద్ సిలిండర్ పరిశ్రమలో ప్రమాదావశత్తు రాజునాయక్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడికి ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండా పనులు చేయించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు వివరించారు. ఈ పరిశ్రమలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే లేకుండా పోయారని కార్మికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి తీవ్రంగా గాయపడిన కార్మికులకు తగిన న్యాయం చేయడంతోపాటు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని కార్మికులు కోరుతున్నారు.