రంగారెడ్డి

కాగ్నా వంతెన మరమ్మతులు పనులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, సెప్టెంబర్ 30: తాండూరు డివిజన్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన రవాణా అంతరాయాలకు తాండూరు- మహబూబ్‌నగర్- చించోళీ అంతరాష్ట్ర రహాదారిలో ఉన్న తాండూరు కాగ్నా నది వంతెనకు ఏర్పడిన భారీ గండికి మర్మతులు పూర్తి చేశారు. ఈప్రాంతంలో రవాణా వ్యవస్థ అతలాకుతలంగా మారిన విషయం విధితమే. కాగా కాగ్నా నది వంతెన మరమ్మతు పనులను ఆర్‌అండ్‌బి అధికారులు శుక్రవారం పూర్తి చేశారు.