అంతర్జాతీయం

సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు, కోచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చియాంగ్‌రాయ్: థాయ్‌లాండ్ గుహ నుంచి చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. నలుగురు చిన్నారులను, కోచ్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇంకా చిన్నారులను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వలేదు. గుహలో ఉన్నవారికి ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని థాయ్‌లాండ్ అధికారులు అంటున్నారు.