అంతర్జాతీయం

టోర్నడోల బీభత్సానికి 41 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: పెనుగాలుల బీభత్సానికి అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. గాలుల ధాటికి భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతినటంతో అంధకారం ఏర్పడింది. సుమారు 1100 విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు.