అంతర్జాతీయం

భూకంపంలో 35కి చేరిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైవాన్: దక్షిణ తైవాన్‌లోని తైనన్ నగరంలో గత శనివారం భూకంపం ఫలితంగా 17 అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కి చేరింది. సంఘటనా స్థలంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, చికిత్స పొందుతూ 21 మంది మరణించారు. శిథిలాల కింద ఇంకా వందలాదిమంది చిక్కుకొని ఉండవచ్చునని అధికారులు చెబుతున్నారు.