నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ,విశాల విక్రమ పరాజిత భార్గవ రామ, సద్గుణ
స్తోమ, పరాంగనావిముఖ సువ్రతకామ, వినీల నీరద
శ్యామ, కకుత్స్థవంశకలశాంబుధి సోమ, సురారి దోర్బలో
ద్దామ విరామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

భావం: రామా! సుందరస్వరూపం గలవాడవు, భార్గవ వంశంలో జన్మించిన పరశురాముని జయించినవాడవు. మంచి గుణముల సమూహము కలవాడవు. పరస్ర్తిల యందు ఆసక్తిలేనివాడవు. ఇంపైన నల్లని మేఘము వంటి శరీర కాంతి కలవాడవు. సూర్య వంశమైన కాకుత్స్ధ వంశమనే సముద్రానికి చంద్రుని వలె ఆహ్లాదం కలవాడవు. రాక్షసుల బాహుబలాన్ని అణచిన వాడవు. భద్రాచల రామా దశరథరామా!

దాశరథీ శతకములోని పద్యము