నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కనకావదాత కోమల
తనులతఁ దనుమధ్యఁ గమల దళనేత్రను యో
జన గంధి నవనినాథుఁడు
గనియెను సురకన్యవోని కన్నియ నంతన్

భావం: శంతనుడు తన కుమారుడితో సుఖంగా కాలం గడుపుతున్న సందర్భంలో ఓరోజు వ్యాహ్యాళికై గంగా తీరానికి వెళ్లాడు. అక్కడ ఆ రాజు బంగారు వనె్న గల స్వచ్ఛమైన మృదువైన లత వంటి మేను కలిగినది, సన్నని నడుము కలది, తామరరేకుల వంటి కన్నులు కలది, ఆమడదూరం మేని సుగంధాన్ని వ్యాపింపచేసేది, అయిన దేవకన్యవంటి కన్యను చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము