నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరువుల తిరస ఫల భార గురుత గాంచు
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు
డుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత
జగతి నుపకర్తలకు నిది సహజ గుణము

భావము:: ఎక్కువ పళ్ళతో నిండివున్న చెట్లు వంగి వుంటాయి. నీళ్ళతో నిండిన మేఘాలు బరువు చేత క్రిందుగా వ్రేలాడుతూ వుంటాయి. సత్పురుషులు సంపదలు వచ్చినపుడు గర్వం వహించరు. ఇది పరోపకార పరాయణల స్వభావం. గర్వం లేకుండా వుండడం, నమ్రత, ఎప్పుడూ తగ్గి వుండడం అనేవి పరోపకారులకు సహజ లక్షణాలు.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ