నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫణులు గజములు బక్షులు బట్టువడుట
రవి సుధాకరులకు నైన రాహుబాధ
బుద్ధిమంతుల లేమియు బొసగజూచి
విధి బలాఢ్యుడటంచు భావింతు మద్దిని

భావము:బంధింపశక్యంకాని ఏనుగులు, పాములు, పక్షులు, వీటిని బంధించడం చాలా కష్టమైనదే. అయినా మానవుడు వీటిని బంధించగలుగుతున్నాడు. లోకానికి వెలుగును ప్రసాదించే భగవత్స్వరూపులు సూర్యచంద్రులు. వీరిని రాహువు బంధించగలుగుతున్నాడు. ఎంతో విద్యావంతులైనవారు దరిద్రంతో బాధపడుతున్నారు. వీటన్నింటికీ కారణం దైవబలం లేకపోవడమే. దీనినిబట్టి చూస్తే దైవప్రభావం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ

ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతి శతకములోనిది.- కె. లక్ష్మీఅన్నపూర్ణ