నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుడు వామనునకు, నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్రా!

భావము: ఓ పరీక్షిన్మహారాజా! కుబేరుడు వామనునకు భిక్షాపాత్రను ఇచ్చినాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి నిండైన భిక్షను పెట్టింది. వామనునికి వడుగు జరిగిన సమయంలో సూర్యుడు గాయత్రీ మంత్రాన్ని బోధించాడు. అపుడు సాక్షాత్తు పార్వతీదేవియే భిక్షను పెట్టింది.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ