నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలితివి మూడు జగములు
దోలితి వింద్రాది సురుల దొల్లిటి వారిం
బోలితివి దాన గుణముల
సోలితివి పిశాచ రాక్షసుల రక్షించన్

భావము: వామనుడు బలిచక్రవర్తి పూర్వీకులను ప్రస్తుతిస్తూ వారి వంశంలోనివారి గుణగణాలను, దాన నిరతినీ కీర్తిస్తూ ఈ విధంగా పలికాడు. ‘నీవు ముల్లోకాలనూ పాలించినావు. ఇంద్రాది దేవతలను ఓడించినావు, దానమివ్వడంలోను, సుగుణాలలోను మీ పూర్వపు పెద్దలకు సమానుడవైనావు. రాక్షుసులను సంహరించడంలో సమర్థుడవైనావు’’ అన్నాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ