నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటివాడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
గోర్కెదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!

భావము: వామనునికి, బలిచక్రవర్తికి సంభాషణ జరిగింది. అటు తరువాత ఉన్న విషయాన్ని చెప్పేశాడు వామనుడు, ‘‘రాక్షసరాజా! నీవు నాకు ఏవేవో ఇవ్వాలని కుతూహలపడుతున్నావు. నేను ఒంటరివాణ్ణి. నాకు సొమ్ములూ, భూములూ అక్కరలేదు. మూడు అడుగుల నేలను మాత్రం ఇవ్వు. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను’’ అని చెప్పాడు.

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ

శ్రీమదాంధ్ర మహాభాగవతము - ఎనిమిదవ స్కంధము వామనావతార ఘట్టములోని పద్యములు- కె. లక్ష్మీఅన్నపూర్ణ