నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కిన భంగి మీనిమలమే చక రూప సుధారసంబు నా
మక్కువ పళ్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్
దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ
భావం: చిక్కని పాలను కాచినప్పుడు దాని మీది మిసమిసలాడే మీగడను చక్కెరలో కలిపి తిన్న విధంగా అమృతరసంలాగా ఉండే స్వచ్ఛమైన నీ నల్లని రూపాన్ని నేను ప్రేమతో స్వీకరించి దాస్యరూపమైన కైంకర్యం చేసి తనివి తీరా అనుభవిస్తాను.

దాశరథీ శతకములోని పద్యము

దాశరథీ శతకములోని పద్యము